దైవశాపం అంటూ తగిలితే ఏ ఒక్కరికో తగలదు మొత్తం కుటుంబ సభ్యులందరికీ తగులుతుంది. అందుకే ఏ కారణంచేతా దైవశాపం కలగకుండా ప్రతి విషయంలో జాగ్రత్త వహించాలి. దైవశాపం తగలడానికి కారణాలు ఇవీ.
1.గురువు తేలికగా సక్రమంగ పాటించకపోవడం
2.గురువు ఆజ్ఞను సక్రమంగా పాటించకపోవడం.
3. మంత్రోపదేశం పొందాక దాన్ని నిరాదరించడం.
4.కులదైవాన్ని పూజించకపోవడం
5.దైవకార్యాలకు అడ్డు తగిలి, దైవభక్తులను విమర్శించి, అవమానించి బాధపెట్టడం
6.సగం సగం పూజలు చేయడం
7.డాంబికుడు దైవభక్తుడు ఎన్నటికీ కాలేదు. అటువంటి వాళ్ళను ప్రోత్సహించడము.
మరింత సమాచారం తెలుసుకోండి: